బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు వీరి మద్య వాగ్వాదానికి కారణమవుతుంది. <br />BRS Party Working President KTR and CM Revanth Reddy are having a heated exchange of words. The installation of a statue of Rajiv Gandhi in the empty space in front of the secretariat causes an argument between them. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~